మంచి నిద్రకు మరి కొన్ని చిట్కాలు: అదృష్టవంతులంటే ఎవరో కాదు, కొందరికి కూర్చున్న చోటనే నిద్ర ముంచుకు వస్తుంది అటువంటి వారిని చుస్తే అదృష్ట వంతులు అని అనుకుంటాము. బెడ్ మీదకు చేరుకున్న గంట రెండు గంటలకు గని నిద్ర పట్టదు కొందరికి. మరికొందరికి నిద్ర పట్టినట్లు అనిపించినా, ఒక గంటలో మెలకువ వస్తుంది. మళ్ళి ఒక పట్టాన నిద్ర పట్టదు బెడ్ మీద అసహనంగా దొర్లుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన రోజు ప్రొద్దుననే లేవగానే ఏంటో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉంటుంది. కానీ రోజు ఇటువంటి అనుభవం కలగదు అది అందరు అనుభూతి చెందేదే. నిజంగా నిద్రను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చా? మనం ఎంత సేపు బెడ్ మీద ఉన్నాం అనేది లెక్క కాదు ఎన్ని గంటలు గాడ నిద్ర పోయాం అనేది లెక్క, మొబైల్ బాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మంచి నిద్ర తరువాత మన ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. నిద్ర అనేది సహజ ప్రక్రియ ప్రక్రుతి మనకు ప్రసాదించిన వరం. హార్డ్ రీసెట్ లాంటిది. మీ మొబైల్ ఒకోసారి హ్యాంగ్ అవుతుంది అని రీస్టార్ట్ చేస్తారు కదా అలాగేయ్ మన బాడీ కూడా. ఈ శ్రీసిటీలో ప్రతీ ప్రాణి ఏంటో ...
మీరు అసంతృప్తి లో ఉన్నారా? డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి నచ్చకపోవచ్చు. దానినే అసంతృప్తి అనుకోవచ్చు. ప్రతి ఒక్కరిలో ఎంతో ఒకింత అసంతృప్తి ఉంటుంది. కోరుకున్న విధంగా జీవితం ఉండకపోవడం జాబ్ చేసే వాళ్లలో 50% వాళ్ళు చేసే జాబ్ వాళ్లకు ఇష్టం ఉండదు. మరేదో దొరకలేదని ఆలోచన అస్తమానం వాళ్ళని నీడలా వెంటాడుతుంది. ఇక జాబ్ లేని వాళ్లకు ఇంకా జాబ్ దొరకలేదని బాధ, ఇలా ప్రతీ స్థాయి మనుషుల్లో వారి వారి స్థాయికి తగ్గట్లు ఎదో ఒక అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉండడం మంచిదే కొంతవరకు. అది పరిమితిలో ఉండాలి అసంతృప్తి లేకపోతె మనం దొరికిన దానితో తృప్తి పడతాము. కొత్తవాటిగురించి ఆలోచించము. అసంతృప్తి వలన ఆలోచనలు పుడతాయి ... ఆలోచనలు కొత్త ఆవిష్కరణకులకు కారణం అవుతాయి. వ్యతిరేకత ను జయించండి మీ వర్క్ ప్లేస్ లో మీరు చేసే పని అందరి ఆమోద పూర్వకంగా ఉన్న కొందరినుండి వ్యతిరేకత రావచ్చు. ఈ వ్యతిరేకతను ఇలా జయించండి. మీ వ్...