హాయ్ ఫ్రెండ్స్,
నా పేరు షరీఫ్, సీనియర్ వెబ్ డిజైర్ గా పనిచేస్తున్నాను
చాల రోజులనుండి తెలుగులో ఒక బ్లాగ్ వ్రాయాలని ఉంది కానీ సమయాభావం వలన నా, బద్ధకం వలననా మరి ఏదయినా అనుకోండి మొదలు పెట్టడానికి సంవత్సరాలు పట్టింది. తెలుగు మీడియం లో చదవడం వలన తెలుగు మీద అభిమానం ఉంది, తెలుగు మీద ఇష్టం అలాంటిది.
ఫలానా హీరోయిన్ ఎలాంటి డ్రెస్ వేసుకుంది? ఫలానా హీరో ఏమి చేస్తున్నాడు అనే గాసిప్స్ లో నేను ఇంట్రెస్ట్ లేను ఇదంతా ఫాల్స్ ఎంటెర్టైన్మెంట్, దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు. చాలామందికి ఇతరుల విషయాలలో ఇంట్రెస్ట్ ఎక్కువ . ఇప్పటివరకు మన జీవితంలో చాల విలువైన సమయం వృధా అయింది..
ఇప్పుడు ఆన్ లైన్ లో ఎన్నో తెలుగు బ్లాగులు ఉన్నాయి అవన్నీ వినోదాన్ని ఇచ్చేవి. కానీ జీవితానికి పనికొచ్చేవి చాల తక్కువ ఉన్నాయి అందుకే నేను ఈ బ్లాగ్ రాస్తున్నాను. నాకు ఈ బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదివి కొందరిలోనయినా ఆలోచన విధానం మారుతుందని ఆశిస్తున్నాను . ఫ్రెండ్స్ ఏ వయసులో జరగాల్సినవి అవసయసులో జరగాలి అంటారు పెద్దలు. కానీ అందరి కి అలా జరుగుతున్నాయా? అది అందరి విషయంలో సాధ్యమేనా? అలా ఎందుకు జరగడం లేదు? దీనికి ఎవరిని నిందించుదాం? ఎంతో మందికి ఇంకా జాబ్స్ రాలేదు. పెళ్లి వయసు దాటుతుంది అయినా పెళ్లిళ్లు జరగట్లేదు .
ఫ్రెండ్స్ మన విలువయిన సమయాన్ని మనకోసమే వినియోగిద్దాం మన జీవితాన్ని మార్చుకుందాం.. నిర్మాణాత్మకం (Productive) గా ఆలోచిద్దాం. నా జీవితం లో నేను నేను నేర్చుకున్న అంశాలను ఆర్టికల్స్ గా ఇస్తాను మీకు నచ్చితే లైక్ కొట్టండి. నచ్చకపోతే వదిలేయండి.
అందరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఇప్పుడు సెలిబ్రిటీస్ గా ఉన్నవారంతా చాల మంది కష్టపడి పైకి వచ్చినవారే. వారి వెనుక ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు. మధ్య తరగతిలో పుట్టి మిలీనియర్ గా మారిన వాళ్ళని ఎందరినో చూసాము. If you are born poor its not your mistake, But if you die poor its your mistake.( పేదవాడిగా పుట్టడం నీతప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే అది నీ తప్పే. ) అన్న బిల్ గేట్స్ మాటలను గుర్తు చేసుకుందాం.

Comments
Post a Comment