మంచి నిద్రకు మరి కొన్ని చిట్కాలు:
అదృష్టవంతులంటే ఎవరో కాదు, కొందరికి కూర్చున్న చోటనే నిద్ర ముంచుకు వస్తుంది అటువంటి వారిని చుస్తే అదృష్ట వంతులు అని అనుకుంటాము. బెడ్ మీదకు చేరుకున్న గంట రెండు గంటలకు గని నిద్ర పట్టదు కొందరికి. మరికొందరికి నిద్ర పట్టినట్లు అనిపించినా, ఒక గంటలో మెలకువ వస్తుంది. మళ్ళి ఒక పట్టాన నిద్ర పట్టదు బెడ్ మీద అసహనంగా దొర్లుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన రోజు ప్రొద్దుననే లేవగానే ఏంటో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉంటుంది. కానీ రోజు ఇటువంటి అనుభవం కలగదు అది అందరు అనుభూతి చెందేదే. నిజంగా నిద్రను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చా?
మనం ఎంత సేపు బెడ్ మీద ఉన్నాం అనేది లెక్క కాదు ఎన్ని గంటలు గాడ నిద్ర పోయాం అనేది లెక్క, మొబైల్ బాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మంచి నిద్ర తరువాత మన ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది.
నిద్ర అనేది సహజ ప్రక్రియ ప్రక్రుతి మనకు ప్రసాదించిన వరం. హార్డ్ రీసెట్ లాంటిది. మీ మొబైల్ ఒకోసారి హ్యాంగ్ అవుతుంది అని రీస్టార్ట్ చేస్తారు కదా అలాగేయ్ మన బాడీ కూడా. ఈ శ్రీసిటీలో ప్రతీ ప్రాణి ఏంటో కోన సమయం నిద్రిస్తుంది. నిద్రించే సమయం అనేది అప్రాణి చేసే శారీరక శ్రమను బట్టి శరీర అవసరాన్ని బట్టి మరియు వయసును బట్టి మారుతుంది.
మనకు నిత్యా జీవితపు క్రియలలో నిద్ర చాల కీలకమయినది - మరియు సహజమయినది
Comments
Post a Comment