కోవిడ్ రికవరీ (Post Covid 19)
మనదేశం లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు అధికంగానే ఉంది. అంటే కోవిడ్ నుంచి క్షేమంగా బయటపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది . ఈ సమయంలో కోవిడ్ నుంచి బయట పడినా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినప్పటికీ.. చాలా కాలం వరకూ మన శరీరంలో ప్రభావాన్ని చూపించే చాల వరకు ఉంది. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్నవారు శాశ్వతంగా కరొననుండి విముకి చెందినట్లు కాదు అందుకే.. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు అన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటూనే.. శరీరంలోని కొన్ని మార్పులను గమనిస్తూ ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
- ఒక పరిశోధనలో ఏమి తెలిసిందంటే, కరోనా పాక్షికంగా వచ్చి కోలుకున్నవారుకూడా దీర్ఘ కాళిక ఉచ్చారణ దోషం తో ఇబ్బంది పడుతున్నట్లు గా తెలిసింది

Hi this is good article i liked this
ReplyDelete