Skip to main content

Posts

Showing posts from 2020

నిద్ర విలువ తెలుసుకోండి !

మంచి నిద్రకు మరి కొన్ని చిట్కాలు: అదృష్టవంతులంటే ఎవరో కాదు, కొందరికి కూర్చున్న చోటనే నిద్ర ముంచుకు వస్తుంది అటువంటి వారిని చుస్తే అదృష్ట వంతులు  అని అనుకుంటాము. బెడ్ మీదకు చేరుకున్న గంట రెండు గంటలకు గని నిద్ర పట్టదు కొందరికి.  మరికొందరికి నిద్ర పట్టినట్లు అనిపించినా, ఒక గంటలో మెలకువ వస్తుంది.  మళ్ళి  ఒక పట్టాన నిద్ర పట్టదు  బెడ్ మీద అసహనంగా దొర్లుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన రోజు ప్రొద్దుననే లేవగానే ఏంటో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉంటుంది.  కానీ రోజు ఇటువంటి అనుభవం కలగదు అది అందరు అనుభూతి చెందేదే.  నిజంగా నిద్రను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చా? మనం ఎంత సేపు బెడ్ మీద ఉన్నాం అనేది లెక్క కాదు ఎన్ని గంటలు గాడ నిద్ర పోయాం అనేది లెక్క,  మొబైల్ బాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మంచి నిద్ర తరువాత మన ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. నిద్ర అనేది సహజ ప్రక్రియ ప్రక్రుతి మనకు ప్రసాదించిన వరం.  హార్డ్ రీసెట్ లాంటిది.  మీ మొబైల్ ఒకోసారి హ్యాంగ్ అవుతుంది అని రీస్టార్ట్ చేస్తారు కదా అలాగేయ్ మన బాడీ కూడా.  ఈ శ్రీసిటీలో ప్రతీ ప్రాణి  ఏంటో ...
 వత్తిడి ని ఎలా అధిగమించాలి? (stress  management )     stress   - వత్తిడి అనేది మానవ జీవితం లో ప్రతి మనిషి ఎదుర్కొనే  సంఘర్షణాత్మక పరిస్థితి.  మానవ సమాజం లో ప్రతీ ఒక్కరు ఎదో ఒక సమయం లో ఎదుర్కొనే ఉంటారు.   వత్తిడి కి అందరు పరిచయస్తులే. సమానసిక శాస్త్ర నిపుణులనుబట్టి మనము ఏదయినా ఒక విషయం గురించి లేదా పరిస్థితి గురించి తీవ్ర స్థాయిలో, ఉదృత స్థాయిలో ఆలోచిస్తున్నట్లయితే దాన్ని వత్తిడి గా  పరిగణించవచ్చు.   మానవుడు శాస్త్రీయంగా ఎంత ఎదిగినా వత్తిడిని మాత్రం అధిగమించలేకపోయాడు ఒక విధంగా ఇది ఒక్కటి మానవుడి ఓటమి గా పరిగణించవచ్చును.  ఈ వత్తిడి  వయసు /జెండర్ /స్తొమత  అనే  విభేదాలు లేకుండా ఏ  ఏజ్ వారయినా ఏ ప్రాంతం వారయినా ఎదో  ఒక సమయం లో వత్తిడికి గురి అవుతూ ఉంటారు, ఎదో ఒక విషయం మీద త్రీవ్ర స్థాయిలో ఉదృతమయిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరు పనిలో ఉన్న నిద్ర లో ఉన్న చివరకి ప్రయాణం లో ఉన్న కూడా వారికీ అదే ఆలోచన.   దీనినే మన పెద్దలు "మనాది" అనేవాళ్ళు కావచ్చు.  మనది పడకు అనే మాటను ఒకప్పుడు తరచూ వినేవాళ్ళం. ...

దీర్ఘ శ్వాస వలన ఉపయోగాలెన్నో

  రోజు అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం బాగా లేట్ గా నిద్రలేవడం రుచి కోసం ఆకలి లేకపోయినా తినడం వీటికి తోడు కలుష్ఠితమయిన గాలి నీరు మన ఆరోగ్య స్థితిని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పనవసరం లేదు. కొన్నింటిని ఎలాగో కంట్రోల్ చేయలేము.    కనీస ఆరోగ్యం కోసం సరిగ్గా శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. సరయిన శ్వాసక్రియ విధానం దాని ప్రయోజనాలు లెక్కకు మించి ఉన్నాయి. మనం సహజంగా తీసుకొనే శ్వాస లోపభూయిష్టమయినది అంటే మీరు నమ్ముతారా? ఎన్నో అధ్యయనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే, నేటి జీవన శైలికి ఎమోషన్స్ ఎక్కువ, మనం మన ఎమోషన్స్ కి బానిసలం, అవి మన కంట్రోల్ లో ఉండవు.    ఎప్పుడయినా మీరు టెన్షన్ ఆందోళన లేదా భయం )లో ఉన్నప్పుడు మీ శ్వాస రిథమ్  ను గమనించారా? శ్వాస చాల ఫాస్ట్ గ తీసుకుంటారు అయినా ఆండాలున్న ఆక్సీజెన్ శతం చాల తక్కువ ఆ క్షణం లో మీకు ఆక్సీజెన్ సరిపోదు. అయితే, మీరు ఇప్పటినుండి లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రేరేపించే కొన్ని ముఖ్యమైనవి కారణాలు ఈక్రింద ఉన్నాయి.    సహజ నొప్పి నివారిణి : మీరు లోతుగా శ్వాస పీల్చుకున్నప్పుడు, మీ మెదడులోని ...