Skip to main content

Posts

నిద్ర విలువ తెలుసుకోండి !

మంచి నిద్రకు మరి కొన్ని చిట్కాలు: అదృష్టవంతులంటే ఎవరో కాదు, కొందరికి కూర్చున్న చోటనే నిద్ర ముంచుకు వస్తుంది అటువంటి వారిని చుస్తే అదృష్ట వంతులు  అని అనుకుంటాము. బెడ్ మీదకు చేరుకున్న గంట రెండు గంటలకు గని నిద్ర పట్టదు కొందరికి.  మరికొందరికి నిద్ర పట్టినట్లు అనిపించినా, ఒక గంటలో మెలకువ వస్తుంది.  మళ్ళి  ఒక పట్టాన నిద్ర పట్టదు  బెడ్ మీద అసహనంగా దొర్లుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన రోజు ప్రొద్దుననే లేవగానే ఏంటో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉంటుంది.  కానీ రోజు ఇటువంటి అనుభవం కలగదు అది అందరు అనుభూతి చెందేదే.  నిజంగా నిద్రను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చా? మనం ఎంత సేపు బెడ్ మీద ఉన్నాం అనేది లెక్క కాదు ఎన్ని గంటలు గాడ నిద్ర పోయాం అనేది లెక్క,  మొబైల్ బాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మంచి నిద్ర తరువాత మన ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. నిద్ర అనేది సహజ ప్రక్రియ ప్రక్రుతి మనకు ప్రసాదించిన వరం.  హార్డ్ రీసెట్ లాంటిది.  మీ మొబైల్ ఒకోసారి హ్యాంగ్ అవుతుంది అని రీస్టార్ట్ చేస్తారు కదా అలాగేయ్ మన బాడీ కూడా.  ఈ శ్రీసిటీలో ప్రతీ ప్రాణి  ఏంటో కోన సమయం నిద్రిస్తుంది. నిద్రించే సమయం అనేది అప్రాణి చేసే శ
Recent posts
  కోవిడ్ రికవరీ (Post Covid 19)  మనదేశం లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు అధికంగానే ఉంది. అంటే కోవిడ్ నుంచి క్షేమంగా బయటపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది . ఈ సమయంలో కోవిడ్ నుంచి బయట పడినా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు .  కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినప్పటికీ.. చాలా కాలం వరకూ మన శరీరంలో ప్రభావాన్ని చూపించే  చాల వరకు ఉంది. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్నవారు శాశ్వతంగా కరొననుండి విముకి చెందినట్లు కాదు అందుకే.. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు అన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటూనే.. శరీరంలోని కొన్ని మార్పులను గమనిస్తూ ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక పరిశోధనలో  ఏమి తెలిసిందంటే, కరోనా పాక్షికంగా వచ్చి కోలుకున్నవారుకూడా దీర్ఘ కాళిక  ఉచ్చారణ  దోషం తో ఇబ్బంది పడుతున్నట్లు గా తెలిసింది
 వత్తిడి ని ఎలా అధిగమించాలి? (stress  management )     stress   - వత్తిడి అనేది మానవ జీవితం లో ప్రతి మనిషి ఎదుర్కొనే  సంఘర్షణాత్మక పరిస్థితి.  మానవ సమాజం లో ప్రతీ ఒక్కరు ఎదో ఒక సమయం లో ఎదుర్కొనే ఉంటారు.   వత్తిడి కి అందరు పరిచయస్తులే. సమానసిక శాస్త్ర నిపుణులనుబట్టి మనము ఏదయినా ఒక విషయం గురించి లేదా పరిస్థితి గురించి తీవ్ర స్థాయిలో, ఉదృత స్థాయిలో ఆలోచిస్తున్నట్లయితే దాన్ని వత్తిడి గా  పరిగణించవచ్చు.   మానవుడు శాస్త్రీయంగా ఎంత ఎదిగినా వత్తిడిని మాత్రం అధిగమించలేకపోయాడు ఒక విధంగా ఇది ఒక్కటి మానవుడి ఓటమి గా పరిగణించవచ్చును.  ఈ వత్తిడి  వయసు /జెండర్ /స్తొమత  అనే  విభేదాలు లేకుండా ఏ  ఏజ్ వారయినా ఏ ప్రాంతం వారయినా ఎదో  ఒక సమయం లో వత్తిడికి గురి అవుతూ ఉంటారు, ఎదో ఒక విషయం మీద త్రీవ్ర స్థాయిలో ఉదృతమయిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరు పనిలో ఉన్న నిద్ర లో ఉన్న చివరకి ప్రయాణం లో ఉన్న కూడా వారికీ అదే ఆలోచన.   దీనినే మన పెద్దలు "మనాది" అనేవాళ్ళు కావచ్చు.  మనది పడకు అనే మాటను ఒకప్పుడు తరచూ వినేవాళ్ళం.  కానీ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని అంటారు.  నిజమే జీవితమంతా కుటుంబంకో

దీర్ఘ శ్వాస వలన ఉపయోగాలెన్నో

  రోజు అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం బాగా లేట్ గా నిద్రలేవడం రుచి కోసం ఆకలి లేకపోయినా తినడం వీటికి తోడు కలుష్ఠితమయిన గాలి నీరు మన ఆరోగ్య స్థితిని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పనవసరం లేదు. కొన్నింటిని ఎలాగో కంట్రోల్ చేయలేము.    కనీస ఆరోగ్యం కోసం సరిగ్గా శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. సరయిన శ్వాసక్రియ విధానం దాని ప్రయోజనాలు లెక్కకు మించి ఉన్నాయి. మనం సహజంగా తీసుకొనే శ్వాస లోపభూయిష్టమయినది అంటే మీరు నమ్ముతారా? ఎన్నో అధ్యయనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే, నేటి జీవన శైలికి ఎమోషన్స్ ఎక్కువ, మనం మన ఎమోషన్స్ కి బానిసలం, అవి మన కంట్రోల్ లో ఉండవు.    ఎప్పుడయినా మీరు టెన్షన్ ఆందోళన లేదా భయం )లో ఉన్నప్పుడు మీ శ్వాస రిథమ్  ను గమనించారా? శ్వాస చాల ఫాస్ట్ గ తీసుకుంటారు అయినా ఆండాలున్న ఆక్సీజెన్ శతం చాల తక్కువ ఆ క్షణం లో మీకు ఆక్సీజెన్ సరిపోదు. అయితే, మీరు ఇప్పటినుండి లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రేరేపించే కొన్ని ముఖ్యమైనవి కారణాలు ఈక్రింద ఉన్నాయి.    సహజ నొప్పి నివారిణి : మీరు లోతుగా శ్వాస పీల్చుకున్నప్పుడు, మీ మెదడులోని పియూష గ్రంధి ఎండార్ఫిన్‌లను విడుదల చేస
మీరు అసంతృప్తి లో ఉన్నారా?     డియర్ ఫ్రెండ్స్,  మనలో చాలా మందికి ప్రస్తుతం  ఉన్న పరిస్థితి నచ్చకపోవచ్చు. దానినే అసంతృప్తి అనుకోవచ్చు.  ప్రతి ఒక్కరిలో ఎంతో ఒకింత  అసంతృప్తి ఉంటుంది.  కోరుకున్న విధంగా జీవితం ఉండకపోవడం జాబ్ చేసే వాళ్లలో  50% వాళ్ళు చేసే జాబ్ వాళ్లకు ఇష్టం ఉండదు.    మరేదో దొరకలేదని ఆలోచన అస్తమానం  వాళ్ళని నీడలా వెంటాడుతుంది. ఇక జాబ్ లేని వాళ్లకు ఇంకా జాబ్ దొరకలేదని బాధ,   ఇలా ప్రతీ స్థాయి మనుషుల్లో వారి వారి స్థాయికి తగ్గట్లు ఎదో ఒక అసంతృప్తి ఉంటుంది.  అసంతృప్తి ఉండడం మంచిదే కొంతవరకు.  అది పరిమితిలో ఉండాలి అసంతృప్తి లేకపోతె మనం దొరికిన దానితో తృప్తి పడతాము.  కొత్తవాటిగురించి ఆలోచించము. అసంతృప్తి వలన  ఆలోచనలు పుడతాయి ... ఆలోచనలు కొత్త  ఆవిష్కరణకులకు  కారణం అవుతాయి. వ్యతిరేకత ను జయించండి       మీ  వర్క్ ప్లేస్ లో మీరు చేసే పని అందరి ఆమోద పూర్వకంగా ఉన్న కొందరినుండి  వ్యతిరేకత రావచ్చు. ఈ వ్యతిరేకతను ఇలా జయించండి. మీ వ్యతిరేకులు చెప్పేది అర్ధం చేసుకోండి.  వారితో వాదించకండి.  దానివలన మీ సమయం వృధా అవుతుంది. ఎదుటి వ్యక్తి మీ మీద ఆరోపణల అస్త్రాలను

Hi Friends

హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్, సీనియర్ వెబ్ డిజైర్ గా పనిచేస్తున్నాను చాల రోజులనుండి తెలుగులో ఒక బ్లాగ్ వ్రాయాలని ఉంది కానీ సమయాభావం వలన నా, బద్ధకం వలననా మరి ఏదయినా అనుకోండి మొదలు పెట్టడానికి సంవత్సరాలు పట్టింది.  తెలుగు మీడియం లో చదవడం వలన తెలుగు మీద అభిమానం ఉంది, తెలుగు మీద ఇష్టం అలాంటిది. ఫలానా హీరోయిన్ ఎలాంటి డ్రెస్ వేసుకుంది? ఫలానా హీరో ఏమి చేస్తున్నాడు అనే గాసిప్స్ లో నేను ఇంట్రెస్ట్ లేను ఇదంతా ఫాల్స్ ఎంటెర్టైన్మెంట్,  దానివలన ఎలాంటి ప్రయోజనం  లేదు.  చాలామందికి ఇతరుల విషయాలలో ఇంట్రెస్ట్ ఎక్కువ .    ఇప్పటివరకు మన జీవితంలో చాల  విలువైన  సమయం   వృధా అయింది.. ఇప్పుడు ఆన్ లైన్ లో ఎన్నో తెలుగు బ్లాగులు ఉన్నాయి అవన్నీ వినోదాన్ని ఇచ్చేవి.  కానీ జీవితానికి పనికొచ్చేవి చాల తక్కువ ఉన్నాయి అందుకే నేను ఈ బ్లాగ్ రాస్తున్నాను.   నాకు  ఈ బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఎప్పుడూ  లేదు.    నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదివి కొందరిలోనయినా ఆలోచన విధానం మారుతుందని ఆశిస్తున్నాను .   ఫ్రెండ్స్ ఏ వయసులో జరగాల్సినవి అవసయసులో జరగాలి అంటారు పెద్దలు.  కానీ అందరి కి అలా జరుగుతున్నాయా? అది అందర